పుదీనా నీరులో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి
వేసవిలో ఈ నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలు
పుదీనా నీరు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది
ఇందులో విటమిన్ ఏ, సీ, పొటాషియం, ప్రొటీన్ పుష్కలం
పుదీనా ఆకుల్లో యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ అధికం
పుదీనా ఆకులు శరీరాన్ని కూడా చల్లగా ఉంచుతుంది
పుదీనా వాటర్ వేసవిలో హీట్‌స్ట్రోక్ నుంచి కాపాడుతుంది
1 గ్లాసు పుదీనా నీరు తాగితే రోజంతా శక్తివంతంగా ఉంటారు
పుదీనా నీరు బర్నింగ్ సెన్సేషన్, అజీర్ణం, కడుపు సమస్యలు రావు