పాల‌కూర‌లో పోష‌కాలు పుష్కలం

పాలక్‌తో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు

పాలక్‌తో పప్పు, రైస్, కూర‌, ప‌కోడి

చాలా రుచిగా ఉండే పాలక్‌ సూప్

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ సూప్ బెస్ట్

ఉద‌యం, సాయంత్రం సూప్‌ను చేసి తీసుకోవ‌చ్చు

రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే సూప్‌ 

పాల‌క్ సూప్‌లో ఉప్పు, జీక‌ల‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి

సూప్‌ని వేడి వేడిగా తీసుకుంటే ఫుల్‌ టెస్టీ