పోషకాలతో నిండి ఉన్న నిమ్మరసంతో రోగనిరోధక శక్తి

గుండె జబ్బులు- మూత్రపిండాల్లో రాళ్లను నివారణ

శరీర కణజాలం పెరుగుదలకు విటమిన్‌ సీ

నిమ్మరసంలో విటమిన్‌-సీ పుష్కలం

నిమ్మ లివర్‌లో జీర్ణ ఎంజైమ్‌ల ఏర్పాటు 

  నిమ్మరసం శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడంలో బెస్ట్

నిమ్మరసం తీసుకుంటే డయాబెటిస్‌ ముప్పు తగ్గే ఛాన్స్

నిమ్మరసంతో గొంతు నొప్పి మాయం

గమనిక: ఏమైనా సమస్యలుంటే వైద్యుల సలహా మంచింది