తాగే నీళ్లు వేడిచేస్తే మంచిది

వేడినీళ్లు తాగితే క్రిములు, కీటకాలు నశించిపోతాయి

జలుబు, దగ్గు, జ్వరాలు దరిచేరవు

శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగే ఛాన్స్

నెలసరిలో వచ్చే సమస్యలకు గోరువెచ్చటి నీళ్లతో చెక్

వేడి నీళ్లతో అవయవాలన్నీ ఉత్తేజితమవుతాయి

జీర్ణప్రక్రియను వద్ధిచేసి మలబద్ధక సమస్యను నివారిస్తాయి

కడుపు నొప్పి, అజీర్తి జీర్ణ సమస్యలు తగ్గుతాయి

ఆహారంతో పాటు నీటిని తీసుకోవడం ముఖ్యం