ఆయుర్వేదంలో తిప్పతీగ ముఖ్యమైన ఔషధం

తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి

గిలెటిన్, టెనోస్పోరిన్, టెనోస్పోరిక్ యాసిడ్, ఐరన్, కాపర్..

పామేరియన్, ఫాస్పరస్, కాల్షియం, జింక్ మొదలైన పోషకాలు 

గిలోయ్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ఇది అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల సమస్యల నుంచి రక్షిస్తుంది

కడుపు సంబంధిత సమస్యలకు తిప్పతీగ ఉపశమనం ఇస్తుంది

ఖాళీ కడుపుతో గిలోయ్ జ్యూస్ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది

ఆస్తమా రోగులు తిప్పతీగ జ్యూస్ తాగడం చాలా ఉపయోగకరం