గ్రీన్ టీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది

అయితే కొంతమంది గ్రీన్ టీని తీసుకోకూడదు

కంటిశుక్లం సమస్య ఉంటే  గ్రీన్ టీ తీసుకోవద్దు

ఆందోళనలో ఉన్నవారు గ్రీన్ టీ తాగకూడదు

ఆందోళన టైంలో గ్రీన్ టీ తాగితే నిద్ర తగ్గుతుంది

గర్భిణి స్త్రీలు గ్రీన్ టీకి దూరంగా ఉంటే మంచిది

బలహీనమైన జీర్ణక్రియ ఉన్నవారు గ్రీన్ టీ తాగవద్దు

అలాంటి వారు గ్రీన్ టీకి అనేక సమస్యలు వస్తాయి

గ్రీన్‌టీని ఎక్కువగా తీసుకుంటే రక్తహినత ఏర్పడుతుంది