అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఇది ఎసిడిటీని తగ్గిస్తుంది

రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది

మధుమేహాన్ని నియంత్రిస్తుంది

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

రక్తపోటును తగ్గించడంలో మంచి మెడిసిన్ గా పని చేస్తుంది

మెదడుకు తాజాదనాన్ని, శక్తిని ఇస్తుంది

మైగ్రేన్‌, తలనొప్పి ఉండే అల్లం నీరు బెటర్