వర్షాల సీజన్‌లో అనేక వ్యాధులు వస్తుంటాయి

ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి

వర్షాకాలంలో అల్లం టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది

దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉంటే అల్లం టీ మంచిది

ఉసిరి ఆరోగ్యానికి శక్తిని ఇవ్వడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది

పుసుపు కలిపిన పాలు ప్రతి రోజూరాత్రి తాగడం చాలా మంచిది

తులసి‌లో టీ వలన దగ్గు, జలుబు వంటి వ్యాధులు తగ్గుతాయి

దాల్చిన చెక్క రసంలో తేనె కలిపి తీసుకుంటే రోగనిరోధకశక్తి అధికం

రోగనిరోధక శక్తిని పెంచి శరీరం హైడ్రేట్‌గా ఉండేలా చేసుకోవాలి