చాలా మంది డైట్ మెయింటైన్ చేస్తున్నారు

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌కు బదులుగా జ్యూస్‌లు తీసుకుంటున్నారు

పోషకాలు ఉండే పండ్ల జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మేలు

తాజా ఫ్రూట్స్‌తో చేసిన జ్యూస్ పరిగడుపున తాగితే మంచి రుచి

పండ్ల రసం బాడీని ఫిట్‌గా, శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తుంది

ఖాళీ కడుపున జ్యూస్ తాగితే  ఎసిడిటీ, కడుపునొప్పి సమస్యలు

పండ్లరసంలో చక్కెర అధికంగా మార్నింగ్ తాగితే ఆకలి వేస్తుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పండ్ల రసాలు తీసుకోవద్దు

ఎనామోల్ అని పిలువబడే దంతాలపై పొరను దెబ్బతీస్తుంది