మాంసాహారంతో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? 

సండే వస్తే.. నాన్‌ వెజ్‌ లవర్స్‌కు పండుగే

మాంసాహారంతో పాటు కూల్‌డ్రింక్స్ తాగితే సమస్యలు

అధిక బరువు పెరిగే ఛాన్స్

   సాఫ్ట్ డ్రింక్స్‌ తీసుకుంటే   జీర్ణక్రియ మందగించే అవకాశాలు

     కొలొరెక్టల్ క్యాన్సర్‌ ముప్పు

 కార్బోనేటేడ్‌తో కూడిన డ్రింక్స్‌ తో దంత సమస్యలు

 కడుపు ఉబ్బరం, అసౌకర్యంతో అజీర్ణం