లవంగం నీటిని తాగుతే ఆ సమస్యలకు చెక్

లవంగాల్లో ఐరన్, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, ప్రొటిన్, కార్బొహైడ్రెట్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే లవంగం నీటిని తాగాలి.

 లవంగాల్లో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంంటాయి. ఈ నీటిని తాగుతే చర్మ సమస్యలు తొలగిపోతాయి.

శరీరంలో వాపు, చర్మంలో చికాను తగ్గిస్తుంది.  

 డయాబెటిక్ రోగులకు లవంగం నీరు  ఎంతో మేలు చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగుతే మంచిది. 

 లవంగాలు నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దంతాలు, నోరు శుభ్రపడుతుంది. 

రెండు లవంగాలను రాత్రంతా నానబెట్టి ఉదయం తాగాలి.