మీ శరీరంలో తెల్ల రక్తకణాల      ఉత్పత్తికి విటమిన్-సి బెస్ట్

    రోజు రెండు టీస్పూన్ల ఉసిరి    రసం తీసుకుంటే మంచిది

    అద్భుతమైన పోషకాలు,  ఆరోగ్యానికి ఉసిరి సూపర్‌ఫుడ్  

  ఉసిరిలో ప్రొటీన్లు, విటమిన్ ఎ,        సి, ఇ, కాల్షియం పుష్కలం 

      ఇందులో చక్కెర తక్కువ శ    రీరానికి ఎంతో మేలు చేస్తోంది

     జ్యూస్ తాగితే అతిసారంతో    సహా ఇతర సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావు

    ఉసిరి రసం, చట్నీ, కూరలు,  ఊరగాయ వంటివి వండుతారు

 బరువు తగ్గడానికి, విష వ్యర్థాలను        పంపడానికి సూపర్‌ డ్రింక్‌

 ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌   తాగితే అద్భుత ప్రయోజనాలు  

     ఉసిరి రసం తాగే సమయం,         విధానం చాలా ముఖ్యం