మీ శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తికి విటమిన్-సి బెస్ట్
రోజు రెండు టీస్పూన్ల ఉసిరి రసం తీసుకుంటే మంచిది
అద్భుతమైన పోషకాలు, ఆరోగ్యానికి ఉసిరి సూపర్‌ఫుడ్
ఉసిరిలో ప్రొటీన్లు, విటమిన్ ఎ, సి, ఇ, కాల్షియం పుష్కలం
ఇందులో చక్కెర తక్కువ శ రీరానికి ఎంతో మేలు చేస్తోంది
జ్యూస్ తాగితే అతిసారంతో సహా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రావు
ఉసిరి రసం, చట్నీ, కూరలు, ఊరగాయ వంటివి వండుతారు
బరువు తగ్గడానికి, విష వ్యర్థాలను పంపడానికి సూపర్ డ్రింక్
ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగితే అద్భుత ప్రయోజనాలు
ఉసిరి రసం తాగే సమయం, విధానం చాలా ముఖ్యం