ప్రస్తుతం అధికంగా ఉంటున్న      గుండెపోటు మరణాలు

         ఆహారపు అలవాట్లు,  వ్యాయామం లేక గుండెపోట్లు

     ఈ పానీయంతో కొలెస్ట్రాల్‌    ఉండవు, రక్తనాళాలు శుభ్రం

    2 గ్లాసుల నీరు, అల్లం ముక్క,   10 వెల్లుల్లి రెబ్బలు అవసరం

     నిమ్మకాయ, దాల్చిన చెక్క     పౌడర్‌ కూడా తీసుకోవాలి

   2 గ్లాసుల నీరు ఒక గ్లాస్‌ అయ్యే          వరకు మరిగించాలి

    50 మి.లీ చొప్పున పొద్దున్నే          తీసుకుంటే మంచిది

    10 రోజులు ఈ పానీయాన్ని     ఫ్రిజ్‌లోనూ ఉంచుకోవచ్చు

     టేస్ట్‌ కావాలంటే తేనె కూడా                కలుపుకోవచ్చు