శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సిన పోషకాలు అందించడం చాలా ముఖ్యం

చిన్న పిల్లల నుంచి పండు ముసలొల్ల వరకు విటమిన్స్ లోపం ఎక్కువగా ఉంటుంది

ముఖ్యంగా విటమిన్ డి లోపిస్తే చాలా ప్రమాదకరం. రోగనిరోధకశక్తి తగ్గి రోగాలపాలవుతాం

ఆవుపాలు విటమిన్ డి అద్భుతమైన మూలం. అంతే కాకుండా, ఆవు పాలలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది ఎముకలను బలపరుస్తుంది

ఆరెంజ్ జ్యూస్‌లో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి, ఇందులో విటమిన్ డి అధిక మొత్తంలో ఉంటుంది. 

సోయా పాలల్లో కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉంటాయి. ఈ పాలు రోజు తాగితే.. బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. 

పెరుగు, మజ్జిగలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది

క్యారెట్ జ్యూస్ శరీరానికి జీవశక్తిని అందిస్తుంది. విటమిన్ డి లోపాన్ని భర్తీ చేస్తుంది