ఈ సీజన్‌లో వచ్చే బత్తాయి తింటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు

వర్షాకాలంలో బత్తాయిలను తింటే జలుబు చేస్తుందనే అపోహను పక్కన పెట్టాలి

బత్తాయిలో విటమిన్ సి, ఎ, ఫాస్పరస్, ఫోలేట్‌, పొటాషియం పుష్కలం

ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది

అవయవాల పనితీరు మెరుగుపడి శరీరంలోని వ్యర్థాలు పోతాయి

బత్తాయిలో ఉండే పీచు జీర్ణక్రియ, అంటువ్యాధులు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

బత్తాయి జ్యూస్‌లోని పోషకాలు నీరసం, అలసటను రాకుండా చేస్తారు

బత్తాయి విటమిన్లు చర్మాన్ని మెరిసేలా, మచ్చలు, ముడతలను తగ్గిస్తుంది

Image Credits: Envato