మెరిసే, రిఫ్రెష్ చర్మం కోసం సెలెరీ జ్యూస్ బెస్ట్
ఈ సహజ పానీయం, మచ్చలేని చర్మానికి రహస్యం
ఖరీదైన సౌందర్యం కోసం డబ్బు ఖర్చు చేయవద్దు
చర్మం మెరిసిపోతుందనే గ్యారెంటీ లేదు
ఉదయం చర్మాన్ని పాంపరింగ్ చేస్తే సహజమైన మెరుపు
క్యారెట్, పార్స్నిప్స్, ఫెన్నెల్, పార్స్లీ..
ఈ కూరగాయలలో చాలా మంచి నీరు ఉంటుంది
ఇవి చర్మం ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉంటుంది
ఈ జ్యూస్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది