డ్రాగన్ ఫ్రూట్ బెనిఫిట్స్  తెలిస్తే షాక్‌ అవుతారు

ఈ ఫ్రూట్‌ ఆరోగ్యానికి చాలా మంచిది

ఈ పండుతో మధుమేహం, గుండె జబ్బులు మాయం

డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్-సి అధికం

ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తోంది

డ్రాగన్ ఫ్రూట్ ఒక పోషకమైన ఆహారం

       డ్రాగన్‌లో ఎనర్జీ రిచ్ ఫ్రూట్..         102 కేలరీల శక్తి

ఒక డ్రాగన్ ఫ్రూట్‌లో 22 గ్రాముల కార్బోహైడ్రేట్లు  

జీర్ణశక్తి పెంచే గింజల్లో ఒమేగా-3 ,ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్‌