డ్రాగన్ ఫ్రూట్ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారు
ఈ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది
ఈ పండుతో మధుమేహం, గుండె జబ్బులు మాయం
డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్-సి అధికం
ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తోంది
డ్రాగన్ ఫ్రూట్ ఒక పోషకమైన ఆహారం
డ్రాగన్లో ఎనర్జీ రిచ్ ఫ్రూట్..
102 కేలరీల శక్తి
ఒక డ్రాగన్ ఫ్రూట్లో 22 గ్రాముల కార్బోహైడ్రేట్లు
జీర్ణశక్తి పెంచే గింజల్లో ఒమేగా-3 ,ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్