ఏం చేయకపోయినా నయమయ్యే వ్యాధులు ఇవే
ఇన్ఫెక్షన్‌లతో వ్యాధులు రావడం సర్వసాధారణం
ఇంటి చిట్కాలతో కొన్ని వ్యాధులు తగ్గుతాయి
ఇంటి చిట్కాలతో పాటు శుభ్రత కూడా ముఖ్యం
4 రోజుల్లో తగ్గిపోతున్న జ్వరం వంటి వ్యాధులు
4 రోజుల్లో తగ్గకపోతే తేలికగా తీసుకోవద్దు
అనారోగ్యం తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి
కొన్నిసార్లు సాధారణ వ్యాధులు ప్రాణాంతకం అవుతాయి
Image credits: envato