లైఫ్‌లో పెళ్లి అనేది అతి ముఖ్యమైన ఘట్టం

కాబోయే పార్ట్నర్‌తో గంటలు తరబడి మాట్లాడుతారు

ఒకరికొకరు ఇష్ట ఇష్టాలు తెలుసుకుంటారు

అయితే, కాబోయే పార్ట్నర్‌తో ఈ విషయాలు మాట్లాడొద్దు

ఫ్యామిలీ గురించి తక్కువగా మాట్లాడం

స్నేహితుల గురించి ఎక్కువగా చెప్పడం

 పెళ్ళికి ముందే అత్త గురించి అడగటం

ప్రియుడు, లేదా ప్రియురాలి గురించి మాట్లాడటం