భోజనం సరిగ్గా ప్యాక్‌ చేయకపోతే పాడయ్యే అవకాశం ఉంది

ఒక్కోసారి టిఫిన్‌ బాక్సే ఆహారం చెడిపోవడానికి కారణం కావచ్చు

నాణ్యత లేని ప్లాస్టిక్‌ టిఫిన్లలో ఆహారం త్వరగా చెడిపోతుంది

అందువల్ల ఆహారాన్ని ఇన్సులేట్ చేసిన పెట్టెల్లో ప్యాక్‌ చేయాలి

ఆహారాన్ని ఎప్పుడూ వేడిగా ప్యాక్‌ చేయవద్దు

ప్యాకింగ్‌ చేయడానికి ముందు ఆహారాన్ని చల్లార్చాలి

మిగిలిపోయిన ఆహారాన్ని టిఫిన్‌లో ఉంచుతున్నారు..

కాబట్టి దానిని ఉంచే ముందు బాగా వేడి చేయాలి

ఈ చిట్కాల సహాయంతో ఆహారం తాజాగా ఉంటుంది