టీ తో పాటు ఈ స్నాక్స్‌ అస్సలు తినొద్దు

మనలో చాలా మందికి టీ తాగే అలవాటు

టీతో పాటు స్నాక్స్ కూడా తింటారు అనేక మంది

ఈ కింది పదార్థాలను టీతో తింటే ఆరోగ్యానికి డేంజర్

మొలకలు, పండ్లు మరియు కూరగాయలు

పకోడీ, బజ్జీల లాంటి.. నూనెలో వేయించిన పదార్థాలు కూడా..

పసుపు కలిపి తయారు చేసినవి సైతం..

నిమ్మకాయ కూడా...

ఉడికించిన గుడ్లను కూడా..