పని నేర్చుకునేప్పుడు అస్సలు సిగ్గు పడొద్దు

కష్టపడి పని చేస్తే జీవితంలో విజయాలు మీ సొంతం

ఎవరేం చెప్పినా ఓపికతో వినడం అలవాటు చేసుకోండి

ఎంత కష్టపడితే అంత జీతం వస్తుందని మరవకండి

ట్రైనర్ చెప్పేవి శ్రద్ధగా విని చెప్పిన పని చేయాలి

స్కిల్ ఎంత పెంచుకుంటే అంత రేంజ్‌లో ఉంటారు

విదేశాల్లో స్థిరపడటానికి శిక్షణ చాలా అవసరం

కస్టమర్లను ఆకట్టుకునేందుకు నైపుణ్యాలు నేర్చుకోండి

ప్రోడెక్ట్ అమ్మడానికి అస్సలు సిగ్గు, భయం ఉండకూడదు