ముందు  నిద్ర లేవగానే ఫోన్         చూడటం మానేయాలి.

      ప్రకృతిలో కాసేపు  యోగ చేస్తే        మనసు ప్రశాంతంగా        ఉంటుంది.

    నిద్ర లేవగానే శరీరాన్ని హైడ్రేట్     చేసేందుకు గ్లాసు మంచి నీళ్లు      తాగాలి.

   శరీరానికి అన్ని పోషకాలు    అందేలా రుచికరమైన బ్రేక్ ఫాస్ట్     చేయాలి.

    శరీరం చురుకుగా ఉండటానికి       వ్యాయామం చేయాలి. 

    బుక్ తీసుకొని ఆ రోజు మీరు     చేయాల్సిన పనులను నోట్      చేస్కోండి. 

    దాని వల్ల మీ పనులు  సాఫీగా      సాగుతాయి.

    ఉదయాన్నే కాస్త సమయాన్ని     మనసుకు ఆనందాన్ని ఇచ్చే      వాటి పై కేటాయించాలి.

    దాని వల్ల మన రోజు కూడా     ప్రశాంతంగా గడిచిపోతుంది.

Image Credits: Pexel