చెక్కిళ్లు లావుగా ఉంటేనే అందవిహీనంగా ఉంటారు

చెక్కిళ్లలో కొవ్వు పెరిగి బుగ్గలు బూరెల్లా ఉంటాయి

ఈ చిట్కాలు ఫాలో అయితే చెక్కిళ్లలలో కొవ్వు పరార్

మీ బుగ్గలు నాజూగ్గా మారాలంటే నీటితో పుక్కిలించాలి  

రోజుకు ఐదు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది 

చూయింగ్ గమ్ బుగ్గల్లో పేరుకున్న కొవ్వుల్ని కరిగిస్తుంది

రోజూ భోజనం తర్వాత చూయింగ్ గమ్‌ని నమలండి

నమిలే చూయింగ్‌గమ్‌ షుగర్‌ ఫ్రీ అయి ఉండాలి