మనిషి పుట్టినప్పటి నుంచి కడదాక తోడుండే ఇమ్యూనిటీ

రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం

ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయాలి

నట్స్‌, అవిసె గింజలు, బెర్రీస్‌, ఉసిరి తినాలి

జంక్‌ ఫుడ్‌ను పూర్తిగా మానేయాలంటున్న నిపుణులు

తినే ఆహారంలో విటమిన్‌-సి, జింక్‌ ఉండాలి

నీటిలో నానబెట్టిన నట్స్‌, సీడ్స్‌ తీసుకోవాలి

అన్నం, చపాతీ, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి

రాగి జావ, ఓట్స్‌, పిండి పదార్థాలు మిస్‌ చేయొద్దు