గడ్డిని కుక్కల ఆహారంలో చేర్చవచ్చు

80శాతం కుక్కలు ప్రతిరోజూ గడ్డి తింటాయట

ఆరోగ్యం బాగోలేనప్పుడు వాంతి చేసుకోవడానికి గడ్డి తింటాయి

కుక్కలకు గ్యాస్‌స్యలు వచ్చినప్పుడు గడ్డి తింటాయి

కొన్ని కుక్కలు ఫైబర్‌ లేనప్పుడు గడ్డిని ఇష్టపడతాయి

కొన్ని కుక్కలు తినడానికి ఏమీ లభించకపోతే అవి గడ్డిని తింటాయి

పోషకాహార లోపాలను భర్తీ చేయడానికి కుక్కలు గడ్డి తింటాయట

గడ్డి తినడం సాధారణంగా కుక్కకు ప్రమాదకరం కాదు

ఎండుగడ్డిలో కుక్కకు మేలు చేసే పోషకాలు ఉంటాయి