ఫోన్‌ హ్యాంగ్‌ అయితే రీస్టార్ట్‌ చేస్తే సమస్య పరిష్కారం

అవసరం లేని యాప్స్‌ని క్లోజ్‌ చేస్తే సరిపోతుంది

యాప్‌లపై క్లిక్‌ చేసి క్యాచీని క్లియర్‌ చేయండి

ఎప్పటికప్పుడు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్‌ చేసుకోండి

అవసరంలేని ఫొటోలు, ఫైళ్లను డిలీట్‌ చేసుకోండి

నెమ్మదిగా పనిచేసే యాప్‌లను తీసేయండి

తరచూ హ్యాంగ్‌ అయితే ఫ్యాక్టరీ రీసెట్‌ చేయండి

స్టోరేజ్‌ కూడా తక్కువగా ఉంచుకోవడం బెటర్‌

ఫోన్‌లో యాంటీ వైరస్‌ వేసుకోవాలి