సూర్యరశ్మి కారణంగా చర్మం నల్లబడడాన్ని ఏమంటారు?

దీనిని సాధారణంగా స్కిన్‌ టానింగ్‌ అంటారు

నిజానికి మన చర్మంలో మెలనిన్‌ కణాలు ఉంటాయి

ఇది చర్మాన్ని నల్లగా చేస్తుంది

సూర్యరశ్మికి గురికావడం వల్ల ఈ కణాలు పెరుగుతాయి

దీని కారణంగా స్కిన్‌ టానింగ్‌ మొదలవుతుంది

వేసవిలో చర్మాన్ని రక్షించుకోవడానికి..

ఎండలో ఎక్స్‌పోజ్‌ కానివ్వకుండా చూసుకోండి

ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్ర్కీన్‌ ఉపయోగించండి