హైపర్‌టెన్షన్ ఆందోళనలకు సముద్రపు ఉప్పు మంచిది
దొడ్డు ఉప్పు అధిక రక్తపోటును తగ్గిస్తుంది
గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
సముద్ర ఉప్పు సహజ ఖనిజ సంపద
మంచి సమతుల్య ఆహారం అంటున్న నిపుణులు
రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడంలో సహాయపడుతుంది
మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి
సోడియం ప్రతికూల ప్రభావాలను సమతుల్యం చేస్తుంది
సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలంటున్న నిపుణులు