చదువుతుంటే నిద్ర వస్తుందా? ఇలా చేయండి.
చదివేటప్పుడు చాలా మందికి నిద్ర వస్తుంది.
దీని వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
సరైన లైటింగ్, సౌకర్యవంతమైన పఠన స్థలాన్ని ఎంచుకోండి.
మీ స్టడీ మెటిరియల్స్ చక్కగా అమర్చుకోండి.
ఇవి ఏకాగ్రతను పెంచడంలో సహాయపడతాయి.
చదువుతూ మధ్యలో విరామం తీసుకోండి.
ఇది అధ్యయన అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మధ్యలో తగినంత నీరు తాగాలి. మెదడు సరిగ్గా పనిచేయాలంటే నీరు తాగాలి.
వ్యాయామం, శారీరక శ్రమలు ఏకగ్రతను పెంచుతాయి.
నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. నిద్రతోపాటు పఠనానికి ప్రాధాన్యత ఇవ్వండి.