బరువు తగ్గే ప్రయాణంలో జుట్టు రాలిపోతుంటుంది
పోషకాహార లోపం, శారీరక ఒత్తిడి కారణం
ప్రోటీన్లు, ఐరన్, విటమిన్లు, ఖనిజాల లోపమే కారణం
ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోండి
ఒత్తిడి కారణంగా కూడా జుట్టు రాలిపోతుంటుంది
ధ్యానం, యోగాతో ఒత్తిడిని జయించవచ్చు
తగినంత నిద్రపోయినా ఒత్తిడి తగ్గుతుంది
క్యాలరీల లోటు, క్రాష్ డైటింగ్ కూడా కారణమే
బరువుతో పాటు జుట్టుపైనా శ్రద్ధ పెట్టాలి