వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు ఇన్నా..!!
రెగ్యులర్ వ్యాయామం చేస్తే శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది
వ్యాయామం చేస్తే శరీర బరువు అదుపులో ఉంటుంది
వ్యాయామం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది
వ్యాయామం చేస్తే రక్తపోటు అదుపులో ఉంటుంది
డయాబెటిక్ రోగులకు వ్యాయామం ప్రయోజనం ఉంటుంది
రోజువారీ వ్యాయామం రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది
రోజువారీ వ్యాయామం శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది
మానసిక స్థితికి వ్యాయామం ప్రయోజనకరంగా ఉంటుంది