వేసవిలో మామిడిపండు తినడానికి ఇష్టపడతారు
మామిడిని అధికంగా తింటే మొటిమలు వస్తాయని అనుకుంటారు
మామిడిని ఎక్కువగా తినడం వల్ల మొటిమలు వస్తాయి
ఇన్సులిన్ నిరోధకత కలిగిన వ్యక్తులు..
మామిడిపండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయి
మామిడి తింటే రక్తంలో చక్కెరస్థాయిలు పెరుగుతాయి
ఇది చర్మంపై మొటిమలను కలిగిస్తుంది
మీకు ఇప్పటికే మొటిమల సమస్య ఉంటే..
మామిడిని నీటిలో నానబట్టిన తర్వాత తినాలి