బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.

నిత్యం తీసుకుంటే బీపీ పెరుగుతుంది.

బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి

కీళ్ల నొప్పులు కూడా వస్తాయి

ఎక్కువగా వేయించిన బంగాళదుంపలను తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి

చర్మ సమస్యలు కూడా ఏర్పడతాయి