వెల్లుల్లి తింటే యూరిక్ యాసిడ్ తగ్గుతుందా?

 By Bhoomi

యూరిక్ సమస్య ఉన్న వారు వెల్లుల్లి తింటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 

ప్రతిరోజూ 3 లేదా  వెల్లుల్లి రెబ్బలను ఖాళీ కడుపుతో తినాలి. ఇలా తినడం వల్ల పెరిగిన యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. 

కూరగాయలు, చిరుధాన్యాల్లో కూడా వెల్లుల్లి కలుపుకుని తింటే ప్రయోజనం ఉంటుంది. 

కేవలం యూరిక్ యాసిడ్ ను నియంత్రించడమే కాదు..వెల్లుల్లితో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అనేక వ్యాధులతో పోరాడుతాయి. 

ఎసిడిటి, కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి కూడా వెల్లుల్లి చాలా తీసుకోవడం చాలా మంచిది.  

శరీరంలో పేరుకుపోయిన అదనపు యూరిక్ యాసిడ్ ను తొలగించడంలో సహాయపడుతుంది. 

ఇది జీర్ణ ఎంజైమ్ లను ప్రోత్సహిస్తుంది. ప్యూరిన్ లను జీర్ణం చేయడంలో సహాయపడే వేడిని ఉత్పత్తి చేస్తుంది. 

వెల్లుల్లిని తింటే గౌట్ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది.