టీ తాగడం వలన తలనొప్పి తగ్గుతుందని చెబుతుంటారు

ఆఫీసుల్లో కూడా వర్క్ చేసేటప్పుడు మైండ్ ఫ్రెష్‌గా ఉండాలని..

తలనొస్తుందని టీ తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు

టీ తాగడం వలన తక్షణ శక్తి లభించి, ఎనర్జిటిక్‌గా ఉంటారు

అయితే నిజానికి టీ తలనొప్పి పెరిగేలా చేస్తుందట

'టీ'లో ఉండే కెఫిన్ తలనొప్పి పెరిగేలా చేస్తుంది

అల్లం టీ తాగడం వలన త్వరగా తలనొప్పి తగ్గుతుందంట

అతిగా టీ తాగడం వలన అనేక సమస్యలు తప్పవు 

టీ బదులు హెర్బల్ టీ తలనొప్పి తగ్గేలా చేస్తుందంట