ఉదయం లేవగానే పళ్లు తోమడం కామన్‌

రాత్రి కూడా బ్రష్‌ చేయాలంటున్న వైద్యులు

రాత్రి బ్రష్‌ చేయకపోతే దంతక్షయం తప్పదు

దంతాల్లో బ్యాక్టీరియా పేరుకుపోతుంది

ఎనామిల్‌ పొర దెబ్బతినే ఆమ్లాల ఉత్పత్తి

దంతాలు తొందరగా పుచ్చిపోతాయి

నోటి దుర్వాసనతో పాటు చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌

గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశాలు

డయాబెటిస్‌ రోగులు తప్పనిసరిగా రాత్రి బ్రష్‌ చేయాలి