ఉదయం టీ, కాఫీని అందురూ ఇష్టపడుతారు

భోజనం చేశాక కాఫీ, టీ తాగితే డేంజర్

ఐరన్ సమస్యలు వస్తాయంటున్న వైద్యులు

టీ, కాఫీలు నిద్రను దూరం చేస్తాయి

భోజనం చేశాక విటమిన్-సి జ్యూస్‌లు బెస్ట్

భోజనం చేశాక 2 గంటల తర్వాత టీ ఉత్తమం

నిమ్మ, ద్రాక్ష, బొప్పాయిలలో విటమిన్‌-సి అధికం 

కాఫీ, టీలు రక్తహీనతకు దారితీస్తుదని హెచ్చరిక

నారింజ, టమాటా, ద్రాక్ష రసాలను తాగితే మంచిది