ప్రతిరోజు 3 గంటలకుపైగా       ఫోన్లు చూస్తున్న పిల్లలు

          ఆన్‌లైన్‌ ఉచ్చులో      చిక్కుకుపోతున్న బాల్యం

        ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఊబిలో      కూరుకుపోతున్న చిన్నారులు

         ఎలక్ట్రానిక్‌ పరికరాల వల్ల      పిల్లల్లో లోపిస్తున్న ఏకాగ్రత

       చిన్నారుల్లో రోజురోజుకు      పెరిగిపోతున్న అసహనం

        బాధిస్తున్న జ్ఞాపకశక్తి,       కుంగుబాటు సమస్యలు

     ఒత్తిడి తదితర లక్షణాలతో      బాధపడుతున్న పిల్లలు

          క్రూరంగా ప్రవర్తిస్తున్న          పలువురు చిన్నారులు

    ఫోన్ల వాడకం వల్ల చదువుపై  దృష్టిపెట్టలేకపోతున్న బాలలు