వేసవిలో తరుచుగా గ్యాస్ సమస్యలు వస్తాయి
కిడ్నీ బీన్స్, చిక్‌పీస్ వల్ల గ్యాస్ ఎక్కువగా వస్తుంది
గ్యాస్‌ను పెంచే కొన్ని కూరగాయలు ఉన్నాయి
వేసవిలో క్రూసిఫెరస్ కూరగాయలకు దూరంగా ఉండాలి
క్యాబేజీని ఎక్కువగా తిన్నా కడపు ఉబ్బిపోతాయి
ఉల్లిపాయ తినడం వల్ల గ్యాస్ ఎక్కువ అవుతుంది
బ్రోకలీ తింటే కడపులో గ్యాస్‌ను పెంచేలా చేస్తుంది
క్యాలీఫ్లవర్ కడుపు ఉబ్బిన అనుభూతిని కలిగిస్తుంది
ముల్లంగి, క్యారెట్ తిన్న కడుపులో గ్యాస్ కలిగిస్తాయి