మహిళలు ముక్కు పుడకలు ఎందుకు ధరిస్తారో తెలుసా..!
ఆయుర్వేదంలో ముక్కు పుడకల ప్రాముఖ్యత..
మహిళలకు ప్రసవ నొప్పులను తగ్గిస్తుంది
నెలసరి సమయాల్లో నొప్పిని నివారిస్తుంది
ముక్కు పుడక ఆడవారి కోపాన్ని, అస్థిరతను అణచివేస్తుంది
శ్వాస నాళాలకు రక్షణ కల్పిస్తుంది
వాయుమార్గంలో ఎటువంటి సమస్యలు తలెత్తవు