ఈ మధ్య తెల్లజుట్టు పిల్లలు, యువతి యువకులకు కూడా వస్తున్నాయి

వయసు పెరిగే  కొద్దీ వెంట్రుకల కుదుళ్లు తక్కువ మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి

జుట్టు రంగుకు కారణమయ్యే మెలనిన్ లేకపోవడం వల్ల..

నల్లగా ఉండాల్సిన వెంట్రుకలు తెలుపు రంగులోకి మారుతాయి

ఈ విషయంలో జన్యుపరమైన అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి

ఈ కాలంలో పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల ఒత్తిడికి గురవుతున్నారు

ఇది దీర్ఘకాలం కొనసాగితే జుట్టు పిగ్మెంటేషన్ ప్రభావితం అవుతుంది

గ్రే హెయిర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుందట

Image Credits: Envato