ఉత్తర కొరియాలో ఫ్యాషన్ కేవలం పర్సనల్ చాయిస్‌ కాదు

పాలనా విధానాలకు ప్రతిబింబంగా ఉంటుందట

ప్రజలు చేసే ఉద్యోగాల నుంచి ధరించే దుస్తుల వరకు..

జీవితంలోని దాదాపు ప్రతి అంశాన్ని ప్రభుత్వం నియంత్రిస్తుంది

సాంప్రదాయ కొరియన్ దుస్తులు ఎక్కువగా ధరించాలట 

అందుకే మోడ్రన్ లైఫ్ స్టైల్ దుస్తులు పూర్తిగా నిషేధించారు

ఉత్తరకొరియా అధ్యక్షుడిని నియంతతో పోల్చుతుంది ప్రపంచం