బీరు పైభాగంలో నురుగు వస్తుందని ఎప్పుడైనా గమనించారా?
కార్బన్ డయాక్సైడ్ కారణంగా ఈ నురుగు ఏర్పడుతుంది
బీర్ బాటిల్ మూత తెరిచినప్పుడల్లా..
గ్యాస్ బయటకు వస్తున్న శబ్దం వినిపిస్తుంది
ఇది కార్బన్ డయాక్సైడ్ వల్ల వస్తుంది
బీర్ బాటిల్ తెరిచినప్పుడు గ్యాస్ విడుదలవుతుంది
బీరు తయారీలో మాల్ట్ ఉపయోగిస్తారు
ఈ మాల్ట్ బీర్ల నురుగు కూడా ఉత్పత్తి చేస్తుంది
ఈ నురుగు శరీరానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు