ఇళ్లలో టేబుల్ ఫ్యాన్‌ ,సీలింగ్ ఫ్యాన్‌ వాడుకునే వాళ్లుంటారు

టేబుల్ ఫ్యాన్‌ బ్లేడ్‌లు ఎల్లప్పుడూ కుడి వైపుకు తిరుగుతాయి

సీలింగ్ ఫ్యాన్‌ బ్లేడ్‌లు ఎల్లప్పుడూ ఎడమవైపుకు తిరుగుతాయి

ఫ్యాన్‌ తిప్పడానికి మోటారు అవసరం   

ఈ మోటారులో రెండు భాగాలు ఉంటాయి

ఒకటి మోటార్, మరొకటి దాని షెల్

మోటారు ఎల్లప్పుడూ ఎడమ దిశలో తిరుగుతుంది

ఫ్యాన్‌ బ్లేడ్‌లు మోటారుకు అనుసంధానించబడి ఉంటాయి

అందుకే ఫ్యాన్‌ ఎడమ వైపు నుంచి తిరుగుతున్నట్లు కనిపిస్తుంది