ఒత్తిడి అందరి మనస్సుల్లోనూ ఉంటుంది

ఒత్తిడి లేకపోతే మానవ జీవితంలో ఏ ప్రగతీ ఉండదు

ఒత్తిళ్ళను ఎదుర్కొనే కొద్దీ మానసికశక్తి బలపడుతుందట

కాకపోతే ఒత్తిడి పరిధి దాటిపోతేనే కొన్ని సమస్యలు 

ప్రణాళికలో లోపం వల్ల పరిమితి దాటిపోతుంది

ఒకవేళ శక్తికి మించిన కోరికలు ఉంటే వాటిని వదిలేయాలి

ఎంతటి పనినైనా చేసేయగలనన్న ఆత్మవిశ్వాసం ముఖ్యం

ఒత్తిడిని సవాలుగా, గొప్ప అవకాశంగా తీసుకుంటేనే విజయం 

Image Credits: Envato