చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఒబేసిటీ ఒకటి

బిజీ లైఫ్ షెడ్యూల్, మానసిక ఒత్తిళ్లు, జీవనశైలి ఇందుకు కారణం 

పురుషులతో పోలిస్తే స్త్రీలే ఈ సమస్య ఎక్కువ

వేగంగా బరువు పెరగడానికి ఐదు కారణాలు ఉన్నాయి

ఫాస్ట్‌గా ఒబేసిటీ బారిన పడటానికి ఆహారపు అలవాట్లు ఓ రీజన్

ముఖ్యంగా పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల..

జంక్‌ఫుడ్స్ తినడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, వ్యాయామాలకు దూరంగా ఉండటం..

నిద్రలేమి లాంటివి మహిళల్లో అధిక బరువు సమస్యలకు కారణం  

Image Credits: Envato