ఆషాడ మాసంలో        గోరింటాకుతో రోగాలు దూరం

     గోరింటాకు వలన గర్భాశయ            దోషాలు మాయం

         గోరింటాకుతో హార్మోన్స్         పనితీరు ఎక్కువ

       గోరింటాకుతో చర్మం      సున్నితంగా మారుతుంది

         అనారోగ్య సమస్యలు          రాకుండా గోరింటాకు          కాపాడుతుంది

          గోరింటాకు వలన          ఇన్ఫెక్షన్స్ దరిచేరవు

       గోర్లు పుచ్చిపోకుండా      శరీరంలో వేడి తగ్గిస్తుంది

        గోరింటాకు చెట్టును ఉన్న        ఇంట్లో సుఖ సంతోషాలు

        మహిళలకు గోరింటాకు        అలంకారంగా కనిపిస్తుంది